Mudrgada Padmanabham Joined in YSRCP | సీఎం జగన్ సమక్షంలో వైసీపీ చేరిన ముద్రగడ | ABP Desam
కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. కిర్లంపూడి నుంచి కుమారుడు గిరి సన్నిహితులతో సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ముద్రగడ...ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు.