Gold Man in Tirumala | తిరుమలలో సందడి చేసిన గోల్డ్ మ్యాన్ | ABP Desam
శ్రీవారి భక్తుడు, హైదరాబాద్‌కు చెందిన కొండా విజయ్‌కుమార్ గురువారం తిరుమలలో సందడి చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పెద్దఎత్తున గుమిగూడారు.