మర్యాద ఇవ్వలేదని నేలమీద కూర్చున్న ఎంపీపీ: Satya Sai District | MP Gorantla | ABP Desam
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీకి మండల అభివృద్ధి అధికారి ఎంపీడీవో మర్యాద ఇవ్వలేదని నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి కనీస గౌరవం ఇవ్వడం లేదని ఎంపీ గోరంట్ల మాధవ్ ముందే అధికార పార్టీకి చెందిన ఎంపీపీ బైఠాయించి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.