MP Raghu Rama Krishna Raju on YS Jagan | బీజేపీ ఎంపీ టికెట్ దక్కకపోవటంపై ఎంపీ RRR రియాక్షన్ | ABP
Continues below advertisement
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశపడిన MP Raghurama Krishna Raju నిరాశ ఎదురైంది. బీజేపీ టికెట్ ఆశించిన ఆయన పేరు అభ్యర్థుల జాబితాలో కనపడలేదు. దీంతో నిరాశ చెందిన రఘురామకృష్ణంరాజు తనకు ఎందుకు టికెట్ రాలేదో వివరించారు.
Continues below advertisement