MP Mopidevi Venkataramana: 2024 ఎన్నికల తర్వాత మళ్లీ జగన్ సీఎం అవుతారని జోస్యం
బీసీలు గర్వంగా బతుకుతున్నారంటే జగనే కారణమని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీల గౌరవాన్ని ,ఆత్మాభిమానాన్ని కాపాడిన ఘనత కూడ జగన్ దేనని అన్నారు. మోపిదేవితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.