Gorantla Madhav Interview: బీసీలంతా వైసీపీ పక్షానే ఉన్నారంటున్న ఎంపీ గోరంట్ల మాధవ్
బీసీలే వైసీపీకి బ్యాక్ బోన్ గా నిలబడ్డారని ఎంపీ గోరంట్ల మాదవ్ అన్నారు. టార్గెట్ 175 ను కేంద్రంగా చేసుకుని బీసీలంతా వైసీపికి పట్టం కడతారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.