MP Mithunreddy Amalapuram Cases : తాళ్లరేవులో ప్రకటన చేసిన మిథున్ రెడ్డి | DNN | ABP Desam

పదకొండునెలల క్రితం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఘటనలపై నమోదైన కేసులను ఎత్తేస్తామని రాజంపేట ఎంపీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఇన్ ఛార్జి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola