MP Bharath on Pawan Kalyan : ముసుగు వీరులు ఇద్దరూ..ప్రేమ పావురాలయ్యారన్న భరత్ | DNN | ABP Desam
Pawan Kalyan, Chandrababu పై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ముసుగు వీరులు ముసుగు తీసి ప్రేమ పావురాలయ్యాయంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్ ను అపరిచితుడు సినిమా క్యారెక్టర్లతో పోల్చారు.