MP Avinash Reddy Arrest In YS Viveka Case: ఈ నెల 3వ తేదీన అరెస్ట్ చేసిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola