Mohan Babu Controversial Comments: షిర్డీ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు| ABP Desam
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో తన సొంత నిధులతో నిర్మించిన సాయిబాబా ఆలయాన్ని మోహన్ బాబు ప్రారంభించారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.... కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు.