Gorantla Madhav Video Issue: గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఎస్పీ ఫక్కీరప్ప ప్రెస్ మీట్ | ABP Desam

Continues below advertisement

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో అనేకసార్లు షేర్ అయినందువల్ల... ఆ వీడియో Original లేదా Fake అన్న విషయం తేల్చడం కష్టమన్నారు. ఒరిజనల్ వీడియో దొరికితేనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram