CM Jagan Review: సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ఆదేశాలు| ABP Desam
హాస్టళ్ళ మెస్ చార్జీలను పెంచాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడు పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.