Mohan Babu Birthday Celebrations | తండ్రి పుట్టినరోజు వేడుకల్లో భార్యతో కలిసి మంచు మనోజ్ | ABP Desam
మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలను రేణిగుంట అభయక్షేత్రంలో నిర్వహించారు ఆయన తనయడు మంచు మనోజ్. తన భార్య మంచు మౌనిక రెడ్డితో కలిసి అభయక్షేత్రానికి వచ్చిన మనోజ్ అక్కడి మానసిక వికలాంగులతో కలిసి కేక్ కట్ చేసి తన తండ్రి బర్త్ డే ని సెలబ్రేట్ చేశారు.