Ramcharan Craze in Visakhapatnam | Game Changer కోసం వైజాగ్ లో రామ్ చరణ్..భారీగా ఫ్యాన్స్ |ABP Desam
Continues below advertisement
ఆర్కే బీచ్ సహా వైజాగ్ లోనే అనేక లోకేషన్లలో రామ్ చరణ్ పై సన్నివేశాలను డైరెక్టర్ శంకర్ చిత్రీకరిస్తున్నారు. దీని కోసం రోజూ చరణ్ రావటం...ఆర్సీని చూసేందుకు ఆయన ఫ్యాన్స్ కూడా వేలాదిగా తరలిరావటం ఇది కామన్ అయిపోయింది.
Continues below advertisement