MLC Ashokbabu Bail Petition: AP Highcourt లో ఎమ్మెల్సీ అశోక్ బాబు బెయిల్ పిటీషన్ దాఖలు| ABP Desam

Continues below advertisement

TDP Leader MLC Ashok Babu కు Bail ఇవ్వాలని కోరుతూ AP HighCourtలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. గురువారం రాత్రి ఎమ్మెల్సీ అశోక్‌బాబును CID అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram