MLC Ananthababu Suspend From YCP: సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిపై వైసీపీ చర్యలు | ABP Desam

Driver Subramanyam హత్య కేసులో నిందితుడిగా ఉన్న MLC Ananthababu ను సస్పెండ్ చేస్తూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఎమ్మెల్సీకి వైద్యపరీక్షల అనంతరం మేజేస్ట్రేట్ ముందు హాజరపరిచి జైలుకు తరలించారు. ఇప్పుడు పార్టీ నుంచి అనంత్ బాబు ను సస్పెండ్ చేస్తూ పార్టీ ఆదేశాలు జారీ అయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola