MLC Ananthababu Shifted to GGH:విచారణ అనంతరం వైద్యపరీక్షల కోసం ఎమ్మెల్సీ|ABP Desam
MLC Ananthababu ను పోలీసులు జీజీహెచ్ కు తరలించారు. వైద్యపరీక్షల కోసం ఎమ్మెల్సీ ను హాస్పటల్ కు తీసుకవచ్చినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. వైద్యపరీక్షల అనంతరం అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.