MLA Silpa Chakrapani Reddy : కబడ్డీ ఆడి క్రీడాకారులకు జోష్ నింపిన ఎమ్మెల్యే...

కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న శ్రీశైలం నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడలను శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి సరదాగా కబడ్డి ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. క్రీడాకారులు క్రీడల్లో మంచి ప్రతిభను కనబరిచి నియోజకవర్గానికి పంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని MLA అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola