MLA Roja Questioned by Public: నగరి నియోజకవర్గంలో OTSపై MLA రోజాకు ప్రశ్నల వర్షం..!| ABP Desam
Nagari Constituecny MLA Roja చేదు అనుభవం ఎదురైంది.. నిండ్ర మండలం, అగరం పేటలో మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యక్రమంలో రోజాను ఓటిఎస్ పై స్ధానిక లబ్ధిదారులు నిలదీశారు.. మేము గతంలో ఎప్పుడో నిర్మించుకున్న ప్రభుత్వ ఇంటికి ఎందుకు పది వేలు చెల్లించాలని ఎమ్మెల్యే రోజాను లబ్ధిదారురాలు అడుగగా మీరు పది వేలు చెల్లిస్తే ఇల్లు మీ సొంతం అవుతుందని రోజా లబ్ధిదారులకు సమాధానం ఇచ్చారు. మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు, బ్యాంకులో మీరు అర్హులవుతారు ఆ ఇంటి పై సర్వ హక్కులు మీకు లభిస్తాయి అంటూ తమిళంలో నగిరి ఎమ్మెల్యే రోజా లబ్ధిదారులకు సమాధానం మిచ్చారు..