MLA ROJA Akhanda Dialogues: సినిమా డైలాగులతో సీఎం జగన్ ను ఆకాశానికెత్తేసిన ఎమ్మెల్యే రోజా|ABP Desam
Womensday సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో MLA Roja Akhanda సినిమా డైలాగులతో హోరెత్తించారు. CM Jagan ను పొడుగుతూ బాలయ్య అఖండ డైలాగులను పేల్చారు ఎమ్మెల్యే ఆర్కే రోజా