MLA Perni Nani : బందరు పోర్టు శంకుస్థాపన తర్వాత జగన్ కు పేర్ని నాని కృతజ్ఞతలు | ABP Desam

మచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే పేర్నినాని సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బందరు పిచ్చోళ్లంటే ఏంటో అర్థం చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola