CBI officials in Kunrool : కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి ఎదుట భారీగా పోలీసులు | DNN | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరు కాలేనన్న వైఎస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసేందుకు యత్నిస్తోందా. ప్రస్తుతమైతే కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉత్కంఠగా మారింది.