MLA Kona Raghupathi Warning to YS Sharmila : వైఎస్ షర్మిలపై ఎమ్మెల్యే కోనరఘుపతి ఫైర్ | ABP Desam

బాపట్ల(Bapatla)లో జరిగిన సభలో సీఎం జగన్(CM Jagan)పై ఇంకా తనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని YCP MLA కోన రఘుపతి(Kona Raghupathi) మండిపడ్డారు.షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చామని.. వేరేవాళ్లయితే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన హెచ్చరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola