Janasena Leader Jani Master : నెల్లూరు టిడ్కో ఇళ్ల దగ్గర జానీ మాస్టర్ నిరసన | ABP Desam
టిడ్కో ఇళ్లతో పేదలను ఆదుకుంటామని ప్రభుత్వం అబద్ధాలు చెప్పి సామాన్యులను మోసం చేసిందని కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ విమర్శించారు. నెల్లూరులో టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఆయన అక్కడ ఉన్న పరిస్థితులపై మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.