MLA Kodali Nani on Chandrababu : 2019లోనే చంద్రబాబును హైదరాబాద్ కి పార్సెల్ చేశామన్న కొడాలి నాని
ABP Desam
Updated at:
31 Jan 2024 06:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని కామెంట్స్ చేశారు. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన కొడాలి నాని అసలు చంద్రబాబును 2019లోనే పార్సెల్ చేశామన్నారు.