Kesineni Nani vs Kolikapudi Srinivas : చంద్రబాబు టార్గెట్ గా కేశినేని..కౌంటర్ ఇస్తున్న టీడీపీ | ABP
ABP Desam
Updated at:
31 Jan 2024 04:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీకి రిజైన్ చేసిన కేశినేని నాని వైసీపీలో చేరిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై స్వరం పెంచారు. చంద్రబాబు ఊరకుక్కలతో తిట్టిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పై టీడీపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు.