MLA Kethireddy Venkatramireddy About DSC Sachivalayam: ఎమ్మెల్యే తీరుపై విమర్శలు
ABP Desam
Updated at:
26 Apr 2023 01:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో శివానగర్ లో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ ప్రకటన ఎప్పుడు అని బీఈడీ పూర్తి చేసిన ఓ విద్యార్థి ప్రశ్నించారు. దానికి ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానం ఏంటో మీరే చూడండి. ఎమ్మెల్యే తీరును ఇప్పుడు ప్రతిపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు.