Ramakuppam SI Warning To TDP Leader: బయటకు వచ్చిన ఆడియో, బూతులతో రెచ్చిపోయిన ఎస్సై
చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్సై కృష్ణ బెదిరింపులకు దిగిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కేసు రిజిస్టర్ చేయమని అడిగిన టీడీపీ కార్యకర్త గజేంద్రపై బూతులతో రెచ్చిపోతూ బెదిరించారు.