MLA Kethireddy Venkataramireddy: ఇంటి పట్టా విషయమై యువకుడితో ఎమ్మెల్యే సంభాషణ
గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరంలో పదో వార్డులోకి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి.... స్థానికంగా ఉండే ఆసిఫ్ కు ఇంటి పట్టా గురించి జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది.