MLA Dwarampudi Chandrasekharreddy : రంగాను చంపిన చంద్రబాబుతోనే పవన్ కి డేంజర్ | ABP Desam
Continues below advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నుంచి హాని ఉందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Continues below advertisement