Chandrababu Naidu Fires on Cm Jagan |టీడీపీ హయంలోనే విద్యుత్ రంగంలో సంస్కరణలు | ABP Desam
Continues below advertisement
తమ హయంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువస్తే.. జగన్ సర్కార్ పాలనలో సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 4 ఏళ్ల పాలనలో 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు.
Continues below advertisement