MLA Balakrishna Speech At Mahanadu: YCP ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో ప్రసంగించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
ABP Desam
Updated at:
28 May 2022 08:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOngole లో జరిగిన మహానాడు కార్యక్రమం రెండో రోజు పాల్గొన్న Hindupur MLA Nandamuri Balakrishna.... తన తండ్రి, TDP వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూనే వైసీపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.