MLA Balakrishna Ready For Resign: వైసీపీ నేతలకు ఎమ్మెల్యే బాలకృష్ణ సవాల్ | ABP Desam
వైసీపీ నేతలకు ఎమ్మెల్యే బాలకృష్ణ సవాల్ విసిరారు. మా కౌన్సిలర్లు, నేను రాజీనామాకు సిద్ధం.. మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.పార్లమెంట్ కేంద్రాలను జిల్లా చేస్తాను అని పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న హిందుపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు ఎమ్యెల్యే బాలకృష్ణ.