హిందూపూర్ జిల్లా చేసేవరకు ఎంతదూరమైనా వెళ్తామన్న ఎమ్మెల్యే బాలకృష్ణ

Continues below advertisement

AP లో కొత్త జిల్లాలను ప్రకటించడం మంచివిషయమే.Hindupur జిల్లా కేంద్రం కావాలన్నది మా డిమాండ్ అన్నారు. Hindupur ఎంతగానో అభివృద్ధి చెందిందని, జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలున్నాయన్నారు MLA బాలకృష్ణ. చింతపండు, పట్టు పరిశ్రమ కు పెట్టింది పేరు హిందూపురం అన్నారు. అయినా కూడా పుట్టపర్తి ని ఎన్నుకోవడం బాధాకరమైన విషయమన్నారు MLA Bala Krishna . రాజీనామా చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే CM Jagan ను కలుస్తామన్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram