ఏపీ పై కనికరం చూపించండని పార్లమెంటులో కోరిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
Continues below advertisement
రాష్ట్ర ఆర్థికపరిస్థితిని చూసి దయచూపించాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. పార్లమెంటులో మాట్లాడిన ఆయన....రాష్ట్రం పీకల్లోతు కష్టాల్లో ఉందన్నారు. అసలే అప్పులు...ఆ పై కరోనా...ఇటీవల వరదలు, వర్షాలతో రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కేంద్రం కనికరం చూపించి ఆదుకోవాలని కోరారు
Continues below advertisement
Tags :
Mithun Reddy