Ministers About CM Jagan: నియోజకవర్గాల్లో పనులపై దృష్టి పెట్టాలన్న సీఎం
Continues below advertisement
సీఎం జగన్ తో వర్క్ షాప్ సమావేశం ముగిసిన తర్వాత పలువురు వైసీపీ నాయకులు మాట్లాడారు. నియోజకవర్గాల్లో పనులపై దృష్టి పెట్టాలని చెప్పారని, 27 మంది పనితీరు కాస్త వెనుకబడి ఉందని జగన్ చెప్పినట్టు వారు వెల్లడించారు.
Continues below advertisement