Minister Viswarup angry on MRO : పి.గన్నవరం మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన | ABP Desam
Minister Pinipe Visvaroop ను వరద బాధితులు నిలదీశారు. పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో వరద బాధితులను మంత్రి పినిపే విశ్వరూప్ పర్యటించారు. మంత్రి ఎదుటే రెవెన్యూ అధికారుల తీరుపై బాధితులు మండిపడ్డారు. వరదలొచ్చి ఇన్ని రోజులవుతున్నా కనీస సహాయం అందలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఏమి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి...ఎమ్మార్వో ఆఫీసు పక్కనే ఉన్న ప్రాంతాలను పట్టించుకోకపోతే ఎలా అంటూ మండిపడ్డారు.