President Elections in AP Assembly : ఏపీ అసెంబ్లీ కేంద్రంగా తొలిసారి రాష్ట్రపతి ఎన్నికలు | ABP Desam
Continues below advertisement
ఏపీ అసెంబ్లిలో రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ సర్వం సిద్దం అయ్యింది..అసెంబ్లి కేంద్రంగా శాసన సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ నుంచి ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సామాగ్రి ఏపీ అసెంబ్లీకి చేరింది. భారీగా పోలీస్ బలగాల భద్రత నడుమ అసెంబ్లీ కేంద్రంగా పోలింగ్ జరుగనుంది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement