Minister Taneti Vanitha: Amalapuram ఘటనకు పాల్పడ్డ వారందరినీ అరెస్ట్ చేస్తాం | ABP Desam
మంగళవారం నాడు అమలాపురంలో ఎమ్మెల్యే పొన్నాడ, మంత్రి పినిపె విశ్వరూప్ ఇళ్లపై దాడికి పాల్పడిన వారిని ఊరికే వదిలేయమని మంత్రి తానేటి వనిత అన్నారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని.. మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.
Tags :
Minister Taneti Vanitha Amalapuram Issue Konaseema Issue Konaseema District Name Issue Taneti Vanitha On Amalapuram Issue