Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం నేటికీ కనిపిస్తుంది.. అడుగడుగున పోలీసు బృందాలు మోహరించి అమలాపురం పట్టణమంతా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.