Minister Seediri Appalaraju Treatment: ఆత్మహత్యయత్నానికి పాల్పడిన కుటుంబానికి మంత్రి వైద్యపరీక్షలు

Continues below advertisement

Minister Seediri Appalaraju మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తల్లి పిల్లలకు మంత్రి వైద్య పరీక్షలు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలని ఓ తల్లి పురుగులమందు తాగి పిల్లలకు కూడా తాగించగా...వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడిగా మారి బాధితురాలికి పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram