Minister Satyanarayana Reacts: ఇంద్రకీలాద్రికి రాంచరణ్ వచ్చినప్పుడు జరిగిన ఘటనలపై మంత్రి స్పందన
ABP Desam
Updated at:
01 May 2022 09:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏప్రిల్ 27న Indrakeeladri కి Mega Power Star Ramcharan వచ్చినప్పుడు అతని అభిమానులు హుండీలపైకి ఎక్కి మరీ హడావిడి చేశారు. ఈ ఘటనపై దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు.