Minister Roja Meets CM KCR: మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఆర్కే రోజా | ABP Desam

Continues below advertisement

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం RK Roja Telangana CM KCR ని ప్రగతి భవన్ లో కుటుంబసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ కు చిత్రపటాన్ని బహూకరించారు. రోజాకు సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత సంప్రదాయ పద్ధతిలో బొట్టుపెట్టి సత్కరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram