Minister Roja Folk Dance : కళాకారులతో కలిసి ఆడిపాడిన మంత్రి రోజా | DNN | ABP Desam
గుంటూరులో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా, ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. కళాకారులతో కలిసి ఆడిపాడారు. ముస్తఫా డప్పు కొడుతూ చిందేస్తే.... మంత్రి రోజా కళాకారుల పాటకు కాలు కదిపారు.