Minister RK Roja on Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా | ABP Desam
గట్టిగా పార్టీ కోసం 30సీట్లు తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్ జగన్ ను పాతాళానికి తొక్కుతాడా అంటూ కౌంటర్ విసిరారు మంత్రి ఆర్కే రోజా.పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు జగన్ పై ఏడుపు ఎందుకంటూ మండిపడ్డారు.