KA Paul on CM Camp Office in Visakha | విశాఖలో 500 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీస్... సీక్రెట్ ఓపెనింగ్ ?
విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను 500కోట్ల రూపాయలతో నిర్మించి సీక్రెట్ గా ఓపెన్ చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన..కోర్టులో కేసు ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ ఎలా ఓపెన్ చేస్తారని ప్రశ్నించారు.