Minister RK Roja on Nara Bramhani : జగన్ గురించి మాట్లాడితే ఊరుకోమన్న మంత్రి రోజా | ABP Desam
నారా బ్రాహ్మణిపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. అతిపెద్ద సైకోలు అంటే చంద్రబాబు, బాలకృష్ణ అన్న మంత్రి రోజా...జగన్ పై బ్రాహ్మణి ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ మండిపడ్డారు.