Minister RK Roja : చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు | DNN | ABP Desam
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో నెంబర్ 1ను చంద్రబాబు తగులబెట్టటంపై రోజా మండిపడ్డారు. పదవి కోసం, అధికారం కోసం చంద్రబాబు, పవన్ చేస్తున్నవన్నీ ప్రజలు గమిస్తున్నారన్నారు రోజా