Minister RK Roja : జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా | DNN | ABP Desam
చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను ఏపి పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి ఆర్.కే.రోజా ప్రారంభించారు. పోటీలకు కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చేందిన క్రీడాకారులు పాల్గొన్నారు.