Minister PerniNani on Mohanbabu Meet: మోహన్ బాబును ఆత్మీయంగా కలిశానంతే..!| ABP Desam
Mohanbabu తో సమావేశంపై Minister PeriNani వివరణ ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఎవరినీ వ్యక్తిగతంగా కలవలేదన్న పేర్నినాని...Manchu Vishnu తన Tweet ను Delete చేసినట్లు చెప్పారన్నారు.ప్రభుత్వం ఎవరికీ వ్యక్తిగత సంజాయిషీలు ఇవ్వలేదన్న పేర్నినాని...తనను పిలవలేదని లేదంటే వచ్చేవాడినని మోహన్ బాబు చెప్పారన్నారు.